Posted inTelugu News
ముగ్గురు సినీ సెలబ్రిటీలకు బెదిరింపులు, చంపేస్తామంటూ హెచ్చరిక
బాలీవుడ్ సెలబ్రిటీలకు బెదిరింపులు ఆగకుండా కొనసాగుతున్నాయి. గ్యాంగ్స్టర్స్ పేరు చెప్పి వారి మీద బెదిరింపులు పెట్టడం, మరింత భయాందోళనలకు కారణమవుతోంది. ఈ క్రమంలో, సల్మాన్ ఖాన్, అతని కుటుంబం పైన పంజాబీ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి బెదిరింపులు వచ్చిన…