Posted inTelugu News
బిచ్చగాడు కాన్సెప్ట్‌ను కాపీ కొడుతున్నారా?
బాక్సాఫీస్ వద్ద ఒక ఫార్ములా మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయి రికార్డులు సృష్టిస్తే, ఆ కాన్సెప్ట్‌తో సినిమాలు చేసేందుకు అందరూ సిద్ధమవుతారు. తాజాగా అదే జరుగుతోంది. ఈ విషయంలో దర్శకులు విజయ్ ఆంటోనీ హిట్ కాన్సెప్ట్‌ను కాపీ కొడుతున్నారని ప్రేక్షకులు అంటున్నారు. సంగీత…