Posted inTelugu News
తారక్ యష్ రాజ్ ఫిలింస్‌తో స్పై యూనివర్స్‌లో సోలో మూవీ
బ్లాక్‌బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ ద్వారా నార్త్ ఇండియాలో తన క్రేజ్‌ను చూపించిన టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు బాలీవుడ్లో సోలో మూవీస్‌తో ఎంట్రీ ఇచ్చారు. తనదైన ప్రత్యేకమైన ముద్రను ప్రతిష్ఠించుకునేందుకు తారక్ సిద్ధంగా ఉన్నారు. ఆగస్టు 14న గ్రాండ్‌గా…