Posted inTelugu News
సినిమా నిర్మాణంలో అడుగుపెడుతున్న హ్యూమా ఖురేషి
సినీ పరిశ్రమలో వెలుగులో ఉన్నప్పుడే భవిష్యత్తు కోసం ఇతర రంగాల్లో అడుగుపెట్టాలని అంటారు. అదే తరహాలో అనేక మంది హీరోయిన్లు సొంత వ్యాపారాలు ప్రారంభించి, ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదుగుతున్నారు. సోనం కపూర్, అనుష్క శర్మ, నయనతార, దీపికా పడుకొనే, సమంత, ఆలియా భట్,…