Posted inTelugu News
అల్లు అర్జున్-త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్
పుష్ప 2 పాన్ ఇండియాలో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో ఎన్నో రికార్డులను సృష్టించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ నటనకు విశేషమైన ప్రశంసలు దక్కాయి. పుష్పరాజ్‌గా ఆయన చేసిన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో…