Posted inTelugu News
సూపర్‌స్టార్ కృష్ణ వారసురాలు మంజుల: నటిగా, మెంటర్‌గా సక్సెస్ కథ
ఇండస్ట్రీలోకి వారసులుగా ప్రవేశించడం అప్పట్లో అంత సులభం కాదట. హీరోల వారసుల విషయంలో మాత్రం పెద్ద అబ్బెక్షన్ లేదు, కానీ అమ్మాయిల వారసులు వస్తే, అభిమానులు, అభిమాన సంఘాలు వాటిని అడ్డుకోవాలని ప్రయత్నించేవారట. అందువల్ల, అప్పట్లో స్టార్ హీరోల వారసులుగా అమ్మాయిలు…