జాక్విలిన్‌కు కోర్టులో షాక్: పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు

రియాన్ బాక్సీ కంపెనీ ప్ర‌మోట‌ర్ల‌ను జైలు నుంచి బ‌య‌ట‌కు తేవ‌డానికి సహాయపడతానని చెప్పి వారి భార్య‌ల నుంచి రూ.200 కోట్లు దొంగిలించిన కేల్‌ష్ సుకేష్ చంద్రశేఖర్‌ కేసు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఓ కుళ్లిపోయిన నేరపూరిత వ్యవస్థను సృష్టించి, పలు…