Posted inTelugu News
మలైకా అరోరా న్యూట్రల్ టోన్స్ లో గ్లామర్ షో
బాలీవుడ్లో ఫిట్నెస్, ఫ్యాషన్‌కి సరిగ్గా అడ్రస్ ఇచ్చేది అంటే మలైకా అరోరానే. 50 ఏళ్ల వయసులోనూ, పాతికేళ్ల అమ్మాయిలకు పోటీనిచ్చే గ్లామర్ ఆమె సొంతం. యోగా, జిమ్, డైట్స్ అన్నీ పాటిస్తూ తన శరీరాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం అందరికీ తెలిసిందే.…