Posted inTelugu News
మహాభారతం తర్వాత రిటైర్ కాదు: ఆమిర్ ఖాన్ క్లారిటీ
మహాభారతం సినిమా చేశాక తాను రిటైర్ అవుతాడనే వార్తలపై బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ స్పష్టత ఇచ్చాడు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎప్పుడూ రిటైర్ అవుతానని చెప్పలేదని ఆమిర్ ఖండించాడు. మహాభారతం ప్రాజెక్ట్ తన…