సూర్య ‘కర్ణ’ ప్రాజెక్ట్‌కి బ్రేక్‌? భారీ బడ్జెట్‌తో వెనక్కి తగ్గిన నిర్మాతలు

ఒక ప్రముఖ హాలీవుడ్ దర్శక–నిర్మాత చెప్పిన మాట ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విషయంలో నిజమవుతుందేమోనని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. ఏదైనా మంచి ఆలోచన వచ్చిన వెంటనే సరైన సమయంలో అమలులో పెట్టకపోతే, ఆ అవకాశం చేజారిపోతుందనేది ఆయన మాటల…

మహాభారతం తర్వాత రిటైర్ కాదు: ఆమిర్ ఖాన్ క్లారిటీ

మహాభారతం సినిమా చేశాక తాను రిటైర్ అవుతాడనే వార్తలపై బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ స్పష్టత ఇచ్చాడు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎప్పుడూ రిటైర్ అవుతానని చెప్పలేదని ఆమిర్ ఖండించాడు. మహాభారతం ప్రాజెక్ట్‌ తన…

రాజమౌళి మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్స్

RRR తర్వాత రాజమౌళి అద్భుతమైన ప్రాజెక్టు కోసం సూపర్ స్టార్ మహేష్ బాబును సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతోంది మరియు దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో కె ఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో…

అమీర్ ఖాన్-రాజమౌళి మహాభారతం కలయికపై ఊహాగానాలు

మహాభారతం సినిమాగా తీయాలన్న ఆసక్తి ఇండియాలో ఉన్నవారిలో ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి—బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, మరియు ద‌ర్శ‌క శిఖ‌రం ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. ఇప్పటికే వీరిద్దరూ వేర్వేరుగా మహాభారతాన్ని తీయాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, రాజ‌మౌళి ఈ విషయంలో…

అమీర్ ఖాన్ శ్రీకృష్ణుడిగా మహాభారతం ప్రారంభం?

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి — ఇద్దరూ ‘మహాభారతం’ను తమ డ్రీమ్ ప్రాజెక్ట్‌లుగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్ట్ ప్రకటనలొచ్చి ఏళ్లైనప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత రాలేదు. కానీ తాజాగా అమీర్ ఖాన్ మాత్రం…

నాని, రాజమౌళి మహాభారతం: హిట్3 ప్రొమోషన్లో సంచలన ప్రకటన!

ప్రస్తుతం టాలీవుడ్ లో హిట్3 సినిమా గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అందుకు కారణం, నాని ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి చేసిన భారీ ప్రోమోషన్స్. ఈసారి ప్రమోషన్స్‌ను చాలా క్రియేటివ్‌గా ప్లాన్ చేశాడు నాని. మే 1న విడుదలవ్వనున్న ఈ…

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇదే అసలు పెట్టుబడి

ప్రతిభావంతుడైన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, తన కొత్త చిత్రంతో మరోసారి భారతీయ సినిమా పరికీ నూతన అంగం చేరవేస్తున్నారు. మహేష్ బాబుతో తెరకెక్కుతున్న SSMB 29 సినిమా పట్ల భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాహుబలి సినిమాతో 2000 కోట్ల రూపాయల బాక్సాఫీస్…