Posted inTelugu News
సోను సూద్ 12 ఏళ్లలో 3 కోట్ల లాభం
5 కోట్లు పెట్టుబడిగా పెట్టినది 12 ఏళ్లలో 8 కోట్లు అయ్యింది. డబ్బుకు డబ్బు రావాలంటే బ్యాంక్ డిపాజిట్లో ఎక్కువ సమయం వేచి ఉండాలి. కానీ రియల్ ఎస్టేట్లో సరిగ్గా పెట్టుబడులు పెట్టితే భారీ లాభాలు సాధించడం అంత కష్టం కాదు…