Posted inTelugu News
సిద్దార్థ్ మాటలతో మరోసారి సంచలనం!
ఒకప్పుడు బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనోద్దంటానా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌తో టాలీవుడ్లో స్టార్‌గా నిలిచే అవకాశం ఉన్న సిద్దార్థ్, వరుసగా వచ్చిన ఫ్లాపులతో తెలుగు నుంచి దూరమై తమిళంలో స్థిరపడిపోయాడు. మహా సముద్రంతో రీ ఎంట్రీ ఇచ్చినా, ఆ సినిమా పరాజయంతో…