Posted inTelugu News
వారణాసి ఇంటర్వ్యూ వైరల్: మహేష్ కలరి షాక్, పీసీ కేరళ కనెక్షన్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ ప్రమోషన్ కార్యక్రమాలు మెల్లగా మొదలయ్యాయి. ఒకవైపు సినిమా షూటింగ్ జరుగుతుండగా, మరోవైపు ప్రమోషన్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి.…