Posted inTelugu News
రాజమౌళి కోసం మహేష్ పూర్తి మేకోవర్
సూపర్ స్టార్ మహేష్ బాబు నిజంగా దర్శకుల హీరో. ఒక స్టార్‌ను తీర్చిదిద్దే శక్తి పూర్తిగా దర్శకుల చేతుల్లోనే ఉంటుందనే నమ్మకం గట్టిగా కలిగిన నటుడు ఆయన. రెండున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో దర్శకుడి విజన్‌కే కట్టుబడి పని చేస్తూ, వెండి…