Posted inTelugu News
అజిత్ కుమార్ ‘విదాముయార్చి’ చిత్రం, ప్రమోషన్స్ పై అప్డేట్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం 'విదాముయార్చి' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ త్రిష ఫీమేల్ లీడ్ రోల్ లో కనిపించనున్నారు.…