Posted inTelugu News
మారుతి ప్రభాస్ సినిమా ఫ్లాప్, ఫ్యాన్స్ రియాక్షన్
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా ప్రారంభ వార్తలు వెలువడినప్పటి నుంచి రెబల్ ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకించారని తెలిసిందే. సోషల్ మీడియాలో కొన్ని రోజుల పాటు #NoPrabhasMovieWithMaruthi వంటి హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. అయితే, సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో, విడుదల…