Posted inTelugu News
ప్రమోషన్ లేక మరుగున పడుతున్న మార్గన్
వైవిధ్యమైన కథలతో, విభిన్న పాత్రలతో ప్రయోగాలు చేసే కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీకి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అతనికి బిచ్చగాడు రూపంలో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు లభించగా, ఆ క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నటుడిగా, నిర్మాతగా, సంగీత…