Posted inTelugu News
మాస్ రాజా రవితేజ కొత్త స్ట్రాటజీతో హిట్ కోసం రెడీ!
మాస్ మహారాజా రవితేజ ఇటీవల విడుదలైన మాస్ జాతరతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. సినిమాకి మాస్ కంటెంట్ ఉన్నప్పటికీ, రొటీన్ కమర్షియల్ కథ కారణంగా ఆడియన్స్ పెద్దగా స్పందించలేదు. ఫలితంగా, సితార బ్యానర్‌కు వరుసగా మరో ఫ్లాప్ జతకట్టింది. ఈ ఫలితం…