Posted inTelugu News
మీరా వాసుదేవన్ మూడో విడాకులు
సెలబ్రిటీ ప్రపంచంలో విడాకుల వార్తలు వరుసగా వినిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మలయాళ నటి మీరా వాసుదేవన్ తన మూడో వివాహం కూడా విడాకులతో ముగిసిందని అధికారికంగా ప్రకటించింది. 43 ఏళ్ల మీరా, సినిమాటోగ్రాఫర్ విపిన్ పుతియంకంను గత సంవత్సరం ఏప్రిల్లో వరసగా…