Posted inTelugu News
రియల్ ఎస్టేట్లో భారీ పెట్టుబడులు – కాజోల్ వ్యాపార దూకుడు!
సెలబ్రిటీల ఆదాయాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఫాంలో ఉన్నంతకాలం భారీగా సంపాదించి, ఆ సంపదను వ్యాపారాల్లో పెట్టుబడులుగా మార్చుకుంటారు. ముఖ్యంగా, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం చాలా మంది సినీ తారలకు ఆర్థికంగా లాభదాయకమైన వ్యాపారంగా మారింది. తాజాగా, బాలీవుడ్…