మురుగదాస్: మోస్ట్ వాంటెడ్ నుండి డిజాస్టర్ వరకూ

మురుగదాస్ అనేది ఒకప్పుడు ఇండియా హిట్ డైరెక్టర్లలో ఒకరు. "రమణ", "గజిని", "హిందీ గజిని", "తుపాకి", "కత్తి" వంటి బ్లాక్ బస్టర్లతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న ఆయన, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి టాప్…