మురుగదాస్ వ్యాఖ్యలు.. శివకార్తికేయన్ రియాక్షన్

తమిళ సీనియర్ దర్శకుడు ఏఆర్. మురుగదాస్‌కు ఒక సమయంలో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉండేది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఠాగూర్ ఒరిజినల్ వెర్షన్ రమణను తెరకెక్కించింది ఆయనే. తర్వాత సూర్య నటించిన గజిని డబ్బింగ్ వెర్షన్ కూడా…