Posted inTelugu News
స్పీడ్ తగ్గిస్తానంటోన్న మీనాక్షి!
మీనాక్షి చౌదరి కెరీర్ ప్రస్తుతం దూసుకుపోతుంది. వరుస విజయాలతో టాలీవుడ్లో అత్యంత కావలసిన నటిగా మారింది. ఈ ఏడాది ఆమె ప్రధాన పాత్రల్లో నటించిన "గుంటూరు కారం", "లక్కీ భాస్కర్" భారీ విజయాలను సాధించాయి. దళపతి విజయ్‌తో కలిసి "ది గ్రేటెస్ట్…