Posted inTelugu News
రెండో ఇన్నింగ్స్‌కు సిద్ధమైన రాజశేఖర్
+ రాజశేఖర్ ఒకప్పుడు టాలీవుడ్‌లో అత్యంత ప్రభావశీలమైన హీరోలలో ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లకు సమానంగా పోటీ ఇచ్చి సూపర్‌హిట్ సినిమాలు ఇచ్చిన ఆయన, ఒక దశలో స్టార్‌డమ్ శిఖరాలను తాకారు. అయితే, కాలక్రమేణా చేసిన కొన్ని సినిమాలు విఫలమవడంతో…