Posted inTelugu News
వరుణ్ తేజ్: వరుస ఫ్లాపుల అనంతరం కొత్త ఆశలతో కొత్త ప్రాజెక్ట్
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మెగా హీరో వరుణ్ తేజ్. విభిన్నమైన కథలను ఎంచుకుని మెగా హీరోలకు భిన్నంగా సినిమాలు చేస్తున్నా, వరుసగా అవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. గద్దలకొండ గణేష్ చిత్రానికి హిట్ అన్న మాట విన్నప్పటికీ, ఆ…