Posted inTelugu News
తమన్నా మళ్లీ స్టార్ హీరోయిన్గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గత కొంతకాలంగా సరైన అవకాశాలు లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సింగిల్ స్పెషల్ సాంగ్లలో మాత్రమే కనిపించటం, ఆమె ప్రధాన పాత్రల అవకాశాలు తగ్గిపోతున్నాయని అనుమానాలు కలిగించింది. కానీ ఇప్పుడు తమన్నా తన…