మోహన్ బాబు ‘ది ప్యారడైజ్’ సినిమాలో కచ్చితమైన క‌మ్‌బ్యాక్

తెలుగు సినీ చరిత్రలో మోహన్ బాబు ఒక అద్భుతమైన నటన ప్రతిభ గల లెజెండరీ నటుడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన చేసిన ప్రతి పాత్రలోనూ తన ప్రత్యేక ముద్రను చూపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులుగా చేశారు. ముఖ్యంగా ఆయన విలన్‌గా…

డైరెక్టర్‌గా వస్తే… అమితాబ్ బచ్చన్‌తోనే సినిమా విష్ణు కౌంటర్

తండ్రి మోహన్ బాబుకు న‌ట వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు, గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధ‌మ‌వుతున్నారు. జూన్ 27న…

మోహన్ లాల్ గడ్డపై కన్నప్ప గ్రాండ్ ట్రైలర్ లాంచ్

టాలీవుడ్ నుంచి రాబోతున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా సినిమాల్లో ‘కన్నప్ప’ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. మంచు ఫ్యామిలీ ఎంతో గ్రాండ్‌గా రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 27న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో – సుమారు రూ.200 కోట్లకుపైగా…

మోహన్ బాబుకు మంచు విష్ణు భావోద్వేగ నివాళి

టాలీవుడ్‌లో మోహన్ బాబు పేరు ఓ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుంది. అసలు పేరు భక్తవత్సల నాయుడు. సినీ రంగంలోకి రాకముందు శారీరక విద్యా ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన, మొదట డైరెక్షన్ విభాగంలో పని చేశారు. అనంతరం 1975లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో…

కన్నప్ప vs భైరవం: బాక్సాఫీస్ పోరుకు సిద్ధమైన మంచు సోదరులు?

వ్యక్తిగత జీవితంలో తరచుగా వివాదాలు, మనస్పర్థలతో వార్తల్లో నిలుస్తున్న మంచు సోదరులు – విష్ణు, మనోజ్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కూడా పోటీకి సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏప్రిల్ 25న మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందిన కన్నప్ప…

మంచు ఫ్యామిలీ వివాదం, విష్ణు సెటైరికల్ సమాధానం వైరల్

ఇటీవలి కాలంలో మంచు ఫ్యామిలీలో చోటుచేసుకుంటున్న వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా మంచు మనోజ్ మరియు మోహన్ బాబు మధ్య చెలరేగిన గొడవలు తీవ్రతరం అవుతున్నాయి. కోర్టు కేసులు, పరస్పర విమర్శలు ఈ కుటుంబ వివాదాన్ని మరింత హాట్ టాపిక్‌గా…

‘కన్నప్ప’ ముంబయి ప్రమోషన్ – అక్షయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భక్త కన్నప్ప వంటి క్లాసిక్‌ను నేటి తరానికి అందించాలనే లక్ష్యంతో మోహన్ బాబు, విష్ణు దీర్ఘకాలంగా ఈ ప్రాజెక్టును ప్లాన్ చేశారు. ఎట్టకేలకు,…

అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’లో శివుడిగా – మంచు విష్ణు ఆసక్తికర విషయాలు వెల్లడి!

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప చిత్రం టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిలుస్తోంది. మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 200 కోట్ల వ్యయంతో రూపొందుతోంది. ఇంత వరకూ మోహన్ బాబు తన బ్యానర్‌లో ఇంత…

కన్నప్ప సినిమా, స్టార్ కాస్ట్ తో మంచు విష్ణు విజయం?

మంచు విష్ణు హీరోగా, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప అనేది ఈ రోజు పెద్ద హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు మంచు విష్ణు భారీ బడ్జెట్ ను కేటాయించాడని ఇప్పటికే తెలిసింది. మంచు విష్ణు మాత్రమే…

మంచు బ్రదర్స్ డైలాగ్ వార్: ‘సింహం అవ్వాలని ప్రతీ కుక్కకి ఉంటుంది

మంచు ఫ్యామిలీలో ఇటీవల కలిగిన వివాదాలు మిగతా విషయాలతో పాటు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మరోసారి చర్చకు వచ్చింది. మంచు విష్ణు మరియు మనోజ్ మధ్య వారాలుగా నెలకొన్న గొడవలు, తాజాగా ట్విట్టర్ వేదికపై గట్టి ట్వీట్ వార్ కు…