సంగీత్ శోభన్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్!

టాలీవుడ్‌లో యంగ్ టాలెంట్‌గా వేగంగా ఎదుగుతున్న సంగీత్ శోభన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఓటీటీ కంటెంట్‌తో కెరీర్ ప్రారంభించిన ఆయన, తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకోవడం విశేషం. ‘ది ఫ్యామిలీ స్టోరీ’, ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ వంటి…

మ్యాడ్3: సీక్వెల్ ఫ్రాంచైజ్ రాబోతోంది

యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన మ్యాడ్ సినిమా బాక్సాఫీస్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన కాబట్టి, మంచి కలెక్షన్లను కూడా సాధించింది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, పెద్ద హైప్ లేకుండా రాగానే…

మ్యాడ్ స్క్వేర్ విజయోత్సవం: ఎన్టీఆర్ స్పెషల్ సలహా నార్నే నితిన్‌కు!

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన మ్యాడ్ స్క్వేర్ సినిమా మార్చి 28న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్…

‘మ్యాడ్ స్క్వేర్’ విజయం – దర్శక నిర్మాతల ధీమా!

'మ్యాడ్' సినిమాకు సీక్వెల్‌గా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సక్సెస్‌తో నిర్మాత నాగవంశీ కూడా తన ధీమాను వ్యక్తం చేశారు. తన సినిమాను ఎవరూ ప్రమోట్ చేయకపోయినా, తానే ప్రచారం చేసుకుని రిలీజ్ చేసుకోగలనంటూ…

‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్‌పై హిట్.. యూత్ ఆడియన్స్‌కు ఫస్ట్ ఛాయిస్!

బడ్జెట్, కాస్టింగ్ పరంగా ఇతర చిత్రాలతో పోలిస్తే చిన్న సినిమాగా కనిపించినా.. క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్, వసూళ్ల విషయంలో ‘మ్యాడ్ స్క్వేర్’ తనదైన ముద్ర వేసుకుంది. తొలి రోజే ప్యాక్డ్ హౌస్‌లతో స్టార్ట్ అయిన ఈ చిత్రం, టాక్ మిశ్రమంగా ఉన్నప్పటికీ…

నార్నే నితిన్‌పై ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రశంసలు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిదిగా గుర్తింపు పొందిన నార్నే నితిన్, తొలి సినిమా మ్యాడ్తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంలో నలుగురిలో ఒకరిగా కీలక పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన మ్యాడ్…

మార్చి సినిమా సంగ్రామం!

మార్చి నెలాఖరుకు రాబోయే విడుదలల్లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. మొదటగా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన మ్యాడ్ స్క్వేర్ ఇప్పుడు ఒక రోజు ముందుకు జరగింది. మార్చి 28న రిలీజ్ అవుతుందని నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. ముందుగా అనుకున్న…