Posted inTelugu News
బాలీవుడ్ యాక్షన్ సినిమాలు పాత శైలి కోల్పోయాయా?
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఇటీవల తన 60వ పుట్టినరోజుని ఘనంగా జరుపుకున్నారు. ఆ రోజు ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘కింగ్’ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘పఠాన్’ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ – షారుక్ ఖాన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ…