Posted inTelugu News
గురువులను మించిన శిష్యులు: బుచ్చిబాబు – అట్లీ కథ
గురువు శిష్యుడిని తయారుచేస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో శిష్యులు గురువులకంటే ముందుకెళ్తారు. టాలీవుడ్‌లో అలాంటి ఉదాహరణలుగా ఈ మధ్య ఇద్దరు స్పష్టంగా కనిపిస్తున్నారు – బుచ్చిబాబు సానా, అట్లీ కుమార్. బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు. ‘ఉప్పెన’ సినిమాతో మొదటి ప్రయత్నంలోనే బ్లాక్‌బస్టర్…