వరుణ్ తేజ్ చేతికర్రతో కనిపించడానికి అసలు కారణం ఇదే!

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే గత కొంతకాలంగా ఆయన నటించిన చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. దీంతో ఈసారి పూర్తి భిన్నమైన జానర్‌ను ఎంచుకున్న వరుణ్ తేజ్, ఇండో-కొరియన్ నేపథ్యంతో…

‘బైకర్’పై శర్వానంద్ గట్టి ధీమా!

ఈ మధ్య కాలంలో సినిమా విజయంలో హీరోలు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరు హీరోలు రిలీజ్‌కు ముందే సవాళ్లు విసురుతుంటే, మరికొందరు రిలీజ్ తర్వాత చొక్కా కాలర్ ఎగరేసే స్థాయిలో ధీమా చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్…

OGపై ఆధారపడి ఉన్న విశ్వంభర రిలీజ్ ప్లాన్!

ఈ మధ్య టాలీవుడ్‌లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో గందరగోళం ఎక్కువైపోయింది. తెలుగు సినిమా పాన్‌ ఇండియా స్థాయికి చేరిన తర్వాత, ప్రతి చిత్రం మీద ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. ప్రతీ ఫ్రేమ్ పర్ఫెక్ట్‌గా ఉండాలనే లక్ష్యంతో మేకర్స్ తగిన…

వరుణ్ తేజ్ కొత్త ప్రయత్నాలు: కమబ్యాక్ కోసం కసరత్తు

వరుస ఫలితాలతో వెనకబడిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఇప్పుడు సత్తా చాటేందుకు మరింత కష్టపడుతున్నాడు. ఫిదా, తొలిప్రేమ వంటి బ్లాక్‌బస్టర్ల తరువాత విజయానికి కొంత దూరంగా ఉన్న వరుణ్, గని, ఆపరేషన్ వాలెంటైన్, గాండీవధారి అర్జున వంటి చిత్రాల వైఫల్యంతో…

విశ్వంభర, ఘాటీ రిలీజ్ ప్లాన్లపై క్లారిటీ ఆశ

ప్రస్తుతం విశ్వంభర మూవీ జర్నీ ఒక ఎగుడుదిగుడు ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నట్లే అనిపిస్తోంది. మొదట సంక్రాంతి రిలీజ్ అంటూ భారీ హైప్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ కోసం రిలీజ్ వాయిదా వేశారు. తర్వాత మార్చిలో రావొచ్చేమో…

అఖిల్ మాస్ అవతారం: లెనిన్‌తో కమర్షియల్ టార్గెట్!

అక్కినేని యువ హీరో అఖిల్ తన 6వ సినిమాగా ‘లెనిన్’ ను అధికారికంగా ప్రకటించారు. మురళి కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజర్‌తోనే సినిమాను హైప్‌ చేయడం చూస్తే, ఇది…

రష్మిక మందన్నా తో భారీ పాన్ ఇండియా మూవీ?

రష్మిక మందన్నా నేడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన ఆమె, యానిమల్ మరియు పుష్ప వంటి భారీ హిట్ సినిమాల విజయంతో తన స్థాయిని విపరీతంగా పెంచుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోల…

అనుష్క ‘ఘాటి’ – రియల్ యాక్షన్‌తో అదరగొట్టనుందా?

స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘ఘాటి’ సినిమా భారీ అంచనాల మధ్య త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంధ్రా-ఒడిశా బోర్డర్‌లో జరిగిన ఓ నిజ ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో అనుష్క ఓ…

విశ్వంభర రిలీజ్ డేట్ పై అనుమానాలు

దర్శకుడు వశిష్ట, తన తొలి సినిమా బింబిసారతో ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి ప్రత్యేక గుర్తింపును పొందారు. ఆ విజయం అతనికి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఇచ్చింది. ఆ సినిమా విశ్వంభరగా పరిణమించింది. భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్‌తో…

శర్వానంద్ మూవీ లో రాజశేఖర్ కీలక పాత్ర

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా, డైరెక్టర్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఓ కొత్త సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లూజర్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న అభిలాష్, ఈ సినిమా కోసం రేసింగ్ బ్యాక్…

కొరియన్ కనకరాజు, వరుణ్ తేజ్ నూతన ఆశలు

గత ఏడాది వరుసగా ఆపరేషన్‌ వాలెంటైన్‌, మట్కా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్‌ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. ప్రత్యేకంగా మట్కా కోసం వరుణ్‌ తేజ్ చాలా కష్టపడ్డారు. మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించి, పాత్ర…

సోషల్ మీడియా నెగిటివిటీకి భయపడుతున్న సెలబ్రిటీలు

ప్రభాస్ హీరోగా వచ్చిన రాధేశ్యామ్‌ సినిమా విడుదలకు ముందే ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా సినిమా నిర్మాతలు అయిన యూవీ క్రియేషన్స్‌పై సోషల్‌ మీడియా వేదికగా తీవ్రమైన ట్రోలింగ్‌ జరిగింది. కొందరు అభిమానులు వారి పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, సినిమాలు…