రామ్ చరణ్ & సుకుమార్ కాంబో: పెద్ది తర్వాత కొత్త సినిమా

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక దర్శకుడిగా పేరు పొందిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయంగా గుర్తింపు పొందగా, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ తో గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్…