Posted inTelugu News
రణబీర్ కపూర్ కొత్త టార్గెట్ – దర్శకత్వం వైపు అడుగులు
రాక్‌స్టార్ రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిషి కపూర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్న అగ్ర నటుల్లో ఆయన ఒకరు. సావారియాతో బాలీవుడ్లో అడుగుపెట్టి, రెండు దశాబ్దాలుగా విభిన్న పాత్రల్లో నటిస్తూ, వందల కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలతో తనకంటూ…