Posted inTelugu News
రవితేజ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్?
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం తన కెరీర్లో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన మాస్ జాతర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భక్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో…