మాస్ రవితేజ.. రెండో సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీ!

మాస్ మహారాజా రవితేజ పేరు వింటేనే గుర్తుకు వస్తుంది—నాన్‌స్టాప్ ఎనర్జీ, బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు, రిజల్ట్‌పై ఆధారపడి కాకుండా తన పని తాను చేస్తూ ముందుకు సాగడం. ప్రస్తుతం ఆయన నటించిన ‘మాస్ జాతర’ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా…