ఛావా సినిమాలో ఏసుబాయి పాత్ర రష్మికను భావోద్వేగానికి గురిచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పటివరకు అనేక విభిన్న పాత్రల్లో నటించి, ప్రేక్షకులను అలరించింది. ప్రేమికురాలిగా, స్పోర్ట్స్ ఉమెన్‌గా, భార్యగా—ప్రతి పాత్రలోనూ తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా ‘పుష్ప’ లో శ్రీవల్లి పాత్ర ద్వారా మరింత ప్రజాదరణ పొందింది. కన్నడ చిత్రాలతో…