Posted inTelugu News
విజయసాయి రెడ్డి బీజేపీలో చేరబోతున్నారా?
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పలు దశాబ్దాల పాటు అత్యంత సన్నిహితుడిగా ఉండిపోయిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయ్యాడా? అన్న…