Posted inTelugu News
రాబిన్హుడ్ వివాదం: రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు!
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్హుడ్ చిత్రం మార్చి 27న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించగా, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక క్యామియో చేశారు. రీసెంట్గా ప్రీ…