Posted inTelugu News
రణబీర్ కపూర్ ‘రామాయణం’ షూటింగ్ గాసిప్స్ – డూప్‌తో సన్నివేశాలు?
నటుడి కాల్షీట్ల సమస్య కారణంగా ప్రధాన పాత్రధారి లేకుండా సినిమా షూటింగ్ కొనసాగించాల్సి వస్తే, ఆ ప్రభావం చివరికి బయటపడడం ఖాయం. పాత్రలు, పాత్రధారుల మధ్య సమన్వయం లేకుండా ప్రధాన పాత్రధారి మళ్లీ షూటింగ్‌కి వచ్చే సరికి సరిగ్గా మిళితమవ్వకపోవడం ఓ…