Posted inTelugu News
ధనుష్, పాన్ ఇండియా విజయం
పాన్ ఇండియాలో తన సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ స్టార్ ధనుష్ మంచి విజయాలను సాధిస్తూ, దర్శకుడిగా కూడా మంచి పేరు సంపాదిస్తున్నారు. ఆయనా దర్శకుడిగా ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాడు. తొలి రెండు సినిమాలో ధనుష్ హీరోగా నటించగా, మూడో సినిమాలో…