Posted inTelugu News
మీరా జాస్మిన్ టాలీవుడ్లో మళ్లీ కాంబ్యాక్
కేరళ కుట్టి మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే అవసరం లేని పేరు. తెలుగులో కొన్ని సినిమాల ద్వారా తన ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అందం, అభినయం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర, రారాజు, మహారథి,…