ఆమిర్ ఖాన్ స్టార్టప్ డ్రామాతో గ్రాండ్ కమ్‌బ్యాక్?

బాలీవుడ్ స్టార్ హీరో Aamir Khan మళ్లీ సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం సిద్ధమవుతున్నారని బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఈసారి భారీ హిట్‌తో తిరిగి తన స్థానం బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో…