Posted inTelugu News
విజయ్ దేవరకొండకు శౌర్యువ్ స్క్రిప్ట్ ఫిక్స్!
ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకరికి ప్లాన్ చేసిన సినిమా మరోకరిలోకి మారిపోవడం సాధారణమే అయిపోయింది. 2023లో హాయ్ నాన్న సినిమాతో టాలీవుడ్‌కు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన శౌర్యువ్, తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. కథనం, ఎమోషన్స్ తో కూడిన న్యూట్రల్…