Posted inTelugu News
జూహీ చావ్లా సంపదలో ఒక్క ఏడాదిలో రూ.3,190 కోట్ల జంప్
బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోనూ సుపరిచితురాలైన జూహీ చావ్లా నటిగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగా కూడా తనదైన ముద్ర వేసింది. అక్కినేని నాగార్జున సరసన విక్కీ దాదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జూహీ, హిందీ చిత్రసీమలో అనేక…