జూనియర్ ధనుష్ ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా హైప్

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ అలియాస్ జూనియర్ ధనుష్ ఇప్పుడు తెలుగులో ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లవ్ టుడేతో యూత్‌ఫుల్ హిట్ అందుకున్న అతడు, ఇటీవల విడుదలైన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్తో మరో విజయం సాధించాడు.…