Posted inTelugu News
అనీల్ రావిపూడి రీమేక్ సినిమాలపై దృష్టి: పాన్ ఇండియా సవాళ్లు
రీమేక్ సినిమాలు కొన్ని దర్శకులకు అంతగా ఇష్టం ఉండదు. స్ట్రెయిట్ కథలకు దక్కే గుర్తింపు రీమేక్ కథలకు ఎక్కువగా రాదు. ఒకసారి సాహసపూర్వకంగా రీమేక్ ప్రయత్నించినా, ఫలితాలు తేడా అయ్యే పరిస్థితిలో నెట్టింట ట్రోలింగ్ తప్పదు. ఈ కారణంగా కొంతకాలంగా టాలీవుడ్‌లో…