Posted inTelugu News
చిరు 158లో రుక్మిణి వసంత్ జోడీగా?
మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో అధికారికంగా లాక్ అయిన సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత ఇద్దరూ మళ్లీ జట్టుకట్టడం విశేషం. ఈసారి బాబీ, చిరంజీవి మాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఒక కొత్త మాస్ ఎంటర్టైనర్ను…