Posted inTelugu News
రెడ్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేసిన రుక్మిణి వసంత్
ఒకవైపు సినిమాల్లో తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే, మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామర్‌తో మంత్రముగ్ధులను చేస్తున్న హీరోయిన్లు ఇప్పుడు ట్రెండ్‌గా మారారు. సరికొత్త అవుట్‌ఫిట్స్‌తో ముందుకు రావడమే కాకుండా, ఆ దుస్తుల్లో తమ అందాన్ని మరింత ఆకర్షణీయంగా చూపిస్తూ ఫ్యాన్స్‌కు…