రుక్మిణి వసంత్‌కి మూడు పాన్‌ ఇండియా క్రేజీ ప్రాజెక్టులు

‘సప్తసాగరదాచే ఎల్లో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుక్మిణి వసంత్‌ తక్కువ కాలంలోనే మూడు భాషల్లో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే తెలుగు డెబ్యూ మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, అలాగే తమిళంలో వచ్చిన ఏస్, మధరాసి సినిమాలు ఆశించిన విజయాన్ని…