Posted inTelugu News
లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్, జగపతి బాబు తో కొత్త సినిమా
లిటిల్ హార్ట్స్ సినిమా ఇటీవల రీలీజ్ అయ్యి, బాక్సాఫీస్‌లో మంచి హిట్‌గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. 90ల మిడిల్ క్లాస్ నేపథ్యంతో యువతకు దగ్గరైన ఈ సినిమాలో మౌళి తనూజ్ హీరోగా నటించగా, దర్శకుడు ఆదిత్య హసన్ నిర్మాతగా వ్యవహరించారు.…